close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 07/01/2020 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాహనం బోల్తాపడి ముగ్గురి మృతి

అనంతపురం: ఐసర్‌ వాహనం బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా తలుపుల మండలం గజ్జలప్పగరి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు కడప జిల్లా వాసులుగా గుర్తించారు. వేంపల్లి నుంచి బెంగళూరుకు పూలు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.