సోషల్‌ లుక్‌: కొండలెక్కుతున్న టాలీవుడ్‌ హీరో
close

తాజా వార్తలు

Published : 21/01/2021 02:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: కొండలెక్కుతున్న టాలీవుడ్‌ హీరో

సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువకథానాయకుడు నిఖిల్‌ కొండలు ఎక్కే పనిలో పడ్డాడు. 7కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ తర్వాత ఈ అందమైన దృశ్యం కనిపించిందంటూ.. ఒక అందమైన ఫొటో పంచుకున్నాడు. 

* అనుకునేదొక్కటి.. అయ్యేదొక్కటి అంటోంది ఇలియానా. తాను ఉదయం లేవగానే ఇలా ఉండాలని ఊహించుకుంటూ ఒక వీడియో.. నిజంగా తానెలా ఉందో ఒక ఫొటోను పోస్టు చేసింది.

* ‘ఇసుక అంటిన పాదాలు.. సూర్యకాంతి ముద్దాడిన ముక్కు..’ అంటూ బాలీవుడ్‌ చిన్నది సారాఅలీఖాన్‌ సముద్రతీరంలో ఉన్నప్పటి ఫొటోలు పంచుకుంది. 

* ‘ఆహారం గురించి ఆలోచిస్తూ ఊహల్లో తేలడం నాకు అలవాటు.. కొన్నిసార్లు తినడం కూడా మర్చిపోతాను’ అంటోంది. రసికాదుగల్‌. మిర్జాపూర్‌లో బీనా త్రిపాఠిగా చేసిందీమె.

* వ్యాయామం చేయడానికి ఇష్టపడతానంటోంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కత్రినాకైఫ్‌. తాను జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను పంచుకుంది. 

* సంతోషాలన్నింటికీ కారణం నువ్వే అంటూ సొట్టబుగ్గల సుందరి ప్రీతీజింటా తన భర్తను ఉద్దేశిస్తూ ఒక పోస్టు చేసింది. మంచుకొండల్లో తన భర్తతో కలిసి దిగిన ఒక ఫొటోను ఆమె పంచుకుంది.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని