చిత్ర చిట్కాలు.. మంచు లక్ష్మి అల్లరి
close

తాజా వార్తలు

Published : 18/04/2021 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిత్ర చిట్కాలు.. మంచు లక్ష్మి అల్లరి

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌ అంటూ కథానాయిక శ్వేతాబసుప్రసాద్‌ ఒక ఫొటో పంచుకుంది. కుంకుమవర్ణపు దుస్తుల్లో ఫొటోలకు పోజ్‌లు ఇచ్చిందామె.

* మినీ మంచుస్‌ అంటూ పిల్లలతో కలిసి అల్లరి చేస్తున్నప్పటి వీడియోను పంచుకుంది మంచు లక్ష్మి.

* ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొని.. అదేరోజు ఇంకో సినిమా ప్రమోషన్‌ చేయడం చాలా కష్టమైన పని అంటోంది ‘వకీల్‌సాబ్‌’ నటి అనన్య. 

* నవ్వడమే సంతోషమైన జీవితానికి ఉత్తమమైన ఔషధం అంటోంది నటి చిత్రశుక్ల.

* యాంకర్‌ సుమ కనకాల కరోనా పరీక్షలు చేయించుకుంది. నెగెటివ్‌ వచ్చిందని అభిమానులతో పంచుకున్నారామె.

* హార్ట్‌బీట్‌ పెరిగిపోయిందంటూ.. హీరోయిన్‌ సిమ్రత్‌ కౌర్‌ ఒక వీడియో పోస్టు చేసింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని