పెట్రోల్ సీసాతో భవనంపైకి తెరాస మహిళా నేత
close

తాజా వార్తలు

Updated : 22/04/2021 11:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్రోల్ సీసాతో భవనంపైకి తెరాస మహిళా నేత

బాలసముద్రం: వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తనకు బీ ఫామ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ తెరాస మహిళా నేత శోభారాణి హెచ్చరించారు. పెట్రోల్ సీసాతో హన్మకొండలోని అదాలత్ కూడలిలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంపైకి ఆమె ఎక్కారు.

గ్రేటర్‌ వరంగల్ ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగిందని శోభారాణి ఆరోపించారు. 58వ డివిజన్‌లో నామినేషన్‌ దాఖలు చేశానని.. బీఫామ్‌ కోసం రూ.50లక్షలు డిమాండ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని