విజయవాడ దొంగతనాలపై పోలీసుల నజర్‌
close

తాజా వార్తలు

Published : 16/12/2020 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయవాడ దొంగతనాలపై పోలీసుల నజర్‌

ఇంటర్నెట్ డెస్క్‌: విజయవాడ శివార్లలో వరుస దొంగతనాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇళ్లల్లో జరిగే దొంగతనాలను అరికట్టేందుకు 2017లో అమల్లోకి తీసుకొచ్చిన ఎల్‌హెచ్‌ఎమ్‌ఎస్‌ యాప్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ యాప్‌ ద్వారా ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు తమకు సమాచారమిస్తే ఇళ్లలో ప్రత్యేక కెమెరా ఏర్పాటుతో చోరీలు అరికడతామని పేర్కొంటున్నారు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేసుకోగానే పోలీసులకు సమాచారం అందుతుంది. ఊరికి వెళ్లాలనుకున్నప్పుడు విషయాన్ని పోలీసులకు తెలియజేస్తే ఎలాంటి రుసుం వసూలు చేయకుండానే ఆ ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాతోపాటు, మోడెమ్‌ను ఏర్పాటు చేస్తారు. నిత్యం ఆ ఇంటిని పరిశీలిస్తూ దొంగతనాలను అరికట్టనున్నారు.

ఇవీ చదవండి...
పుట్టింటిపై ప్రేమ.. మెట్టింట్లో దొంగను చేసింది

తిరుపతిలో బిచ్చగాళ్ల ముసుగులో దొంగతనాలు

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని