లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో కేసీఆర్‌ చిత్రం
close

తాజా వార్తలు

Updated : 06/04/2021 15:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో కేసీఆర్‌ చిత్రం

హాలియా: నల్గొండ జిల్లా హాలియాలో తెరాస సోషల్‌ మీడియా విభాగం నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అభిమానం చాటుకున్నారు. రైతుల వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తున్నారనే అర్థం వచ్చేలా కేసీఆర్‌ చిత్రపటాన్ని తీర్చిదిద్దారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నాగళ్లతో భారీ చిత్రాన్ని రూపొందించారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీఎం కృషి చేస్తున్నారని, అందుకు గుర్తుగా చిత్రాన్ని గీశామని తెలిపారు. చిత్రాల పక్కనే ‘తెరాస వెంటే నాగార్జునసాగర్‌’ అని ఆంగ్లంలో రాశారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని