IND vs AUS Fourth Test: నాలుగో టెస్టు డ్రా.. 2-1తో భారత్‌దే సిరీస్
IND vs AUS Fourth Test: అహ్మదాబాద్ వేదికగా బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భారత్ - ఆసీస్ జట్ల మధ్య (IND vs AUS) నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్ 2-1తో భారత్ వశమైంది. టాస్ గెలిచిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేసింది. బదులుగా భారత్ 571 పరుగులు కొట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో కంగారూలు 175/2 దగ్గర ఉండగా ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకొని మ్యాచ్‌ను డ్రాగా ముగించారు.
Updated : 13 Mar 2023 15:41 IST
వ


తాజా వార్తలు (Latest News)
-
Politics News
రాహుల్.. నేటి కాలపు మీర్ జాఫర్!.. భాజపా నేత సంబిత్ పాత్ర విమర్శ
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు
-
Ts-top-news News
తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Crime News
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
-
India News
Kejriwal: దిల్లీని గెలవాలనుకుంటే..! మోదీకి కేజ్రీవాల్ ఇచ్చిన సలహా
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/03/2023)