IRE vs IND: మూడో టీ20 వర్షార్పణం.. సిరీస్‌సు కైవసం చేసుకున్న భారత్

ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ని 3-0 క్లీన్‌స్వీప్‌ చేయాలనుకున్న టీమ్‌ఇండియా ఆశలపై వరుణుడు నీళ్లుచల్లాడు. బుధవారం జరగాల్సిన మూడో టీ20 వర్షం కారణంగా టాస్‌ పడకుండానే రద్దయింది.

Updated : 23 Aug 2023 23:01 IST