SRH vs RCB: బెంగళూరు విజయం.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా కోహ్లీ

ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు అదరగొట్టింది. సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది.

Updated : 18 May 2023 23:46 IST