close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
సంఘీభావ సూచకంగా రేపు ప్రజలంతా దీపాలు వెలిగించాలి

కేసీఆర్‌ పిలుపు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు, కరోనాపై పోరుకు సంఘీభావ సంకేతంగా ఈ నెల 5న రాత్రి 9 గంటలకు తెలంగాణ ప్రజలంతా దీపాలు వెలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. ప్రజల ఐక్యతను చాటుతూ రాష్ట్రవ్యాప్తంగా  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మానవజాతి తమకు పట్టిన పీడపై చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకంగా సాగాలని  సీఎం ఆకాంక్షించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.