close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏపీలో 67 మంది మృతి

ఈనాడు, అమరావతి: ఏపీలో ఒక్క రోజులోనే 9,747 కరోనా కేసులు నమోదయ్యాయి. 67 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,76,333కు, మొత్తం మరణాలు 1604కు పెరిగాయి. రాష్ట్రంలో రోజుకు రమారమి 10వేల కేసులు నమోదయ్యే రోజుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
* తమిళనాడులో మంగళవారం 108 మంది  బాధితులు ప్రాణాలు కోల్పోయారు. వారితో మొత్తం మృతుల సంఖ్య 4,349కి పెరిగింది. 5,063 మంది కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 2,68,285కు చేరింది.
* కర్ణాటకలో మంగళవారం 6,259 కేసులను గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,45,830కు పెరిగాయి. మరో 110 మంది కరోనాతో చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 2,704కు చేరింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.