
తాజా వార్తలు
వికారాబాద్: అనంతగిరి అడవుల సమీపంలో వృద్ధ దంపతులు దారుణహత్యకు గురయ్యారు. కారు డ్రైవరే వారిని కడతేర్చినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన వారిని హైదరాబాద్ బీహెచ్ఈఎల్కు చెందిన నవరతన్‌రెడ్డి (76), స్నేహలత (72)గా పోలీసులు గుర్తించారు. దంపతులిద్దరూ ఈనెల 12న కారులో హైదరాబాద్ నుంచి కర్ణాటకకు బయలుదేరారు. మార్గమధ్యంలో అనంతగిరి సమీపంలో కారు డ్రైవర్ దంపతులను చంపి డబ్బు, బంగారంతో పరారయ్యాడు. డ్రైవర్ సతీశ్, అతడి స్నేహితుడు రాహుల్ దంపతుల మృతదేహాలను అనంతగిరి అడవుల్లో పడేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు డ్రైవర్‌తో పాటు అతడి స్నేహితుడిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
