Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009185
            [news_title_telugu_html] => 

తన హత్యకు తానే పథకం

[news_title_telugu] => తన హత్యకు తానే పథకం [news_title_english] => murder plan himself [news_short_description] => ఇది కథకాదు. కుటుంబసభ్యులకు బీమా సొమ్ము వస్తుందని ఓ వ్యక్తి తన హత్యకు పథకం వేసుకుని చనిపోయిన విషాద సంఘటన.  ... [news_tags_keywords] => crime,murder,rajasthan [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 07:16:37 [news_isactive] => 1 [news_status] => 2 ) )
తన హత్యకు తానే పథకం - murder plan himself - EENADU
close

తాజా వార్తలు

తన హత్యకు తానే పథకం

జైపుర్‌: ఇది కథకాదు. కుటుంబసభ్యులకు బీమా సొమ్ము వస్తుందని ఓ వ్యక్తి తన హత్యకు పథకం వేసుకుని చనిపోయిన విషాద సంఘటన.  రాజస్థాన్‌లోరి భిల్వారాకు చెందిన బల్వీర్‌ ఏవో అవసరాల కోసం తలతాకట్టుపెట్టి రూ.20 లక్షలు అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం కనపడలేదు. దాంతో తీవ్ర నిస్పృహకు లోనై రూ.50 లక్షలకు ప్రమాద బీమా చేయించుకున్నాడు. అందులో భాగంగా రూ.8,43,200 ప్రీమియం చెల్లించాడు. తన కుటుంబం కష్టాలపాలుకాకూడదని, వారికి బీమా సొమ్ము వస్తుందని భావించాడు. సొమ్ము క్లెయిమ్‌ చేయటానికి తనను తానే హత్య చేయించుకోవటానికి అతడు ఉత్తరప్రదేశ్‌కు వాసి సునీల్‌ యాదవ్‌ను సంప్రదించాడు. అతడికి 80,000 చెల్లించాడు. సునీల్‌.. రజ్వీర్‌ అనే వ్యక్తిని సహాయకుడిగా నియమించుకున్నాడు. ఆ ఇద్దరు కలసి బల్వీర్‌ను గొంతు నులిమి హత్య చేశారు. పోలీసులు కేసు ఛేదించి నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.