బైడెన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం

తాజా వార్తలు

Updated : 20/01/2021 22:20 IST

బైడెన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం

వాషింగ్టన్‌: అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే బైడెన్‌, హారిస్‌లు తమ భాగస్వాములతో కలిసి యూఎస్‌ క్యాపిటల్‌ భవనం వద్దకు చేరుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా క్యాపిటల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమానికి భారత్‌ తరఫున దేశ రాయబారి తరన్‌జిత్‌ సింగ్‌ సంధు హాజరయ్యారు.

ఇదీ చదవండి

వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్‌ దంపతులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని