గూగుల్‌ మ్యాప్స్‌లో ‘కశ్మీర్‌’ వివాదం

తాజా వార్తలు

Published : 16/02/2020 16:37 IST

గూగుల్‌ మ్యాప్స్‌లో ‘కశ్మీర్‌’ వివాదం

హైదరాబాద్‌‌: దేశాల సరిహద్దులకు సంబంధించి గూగుల్‌ మ్యాప్స్‌ కొత్తగా తీసుకొచ్చిన మార్పులు వివాదాస్పదంగా మారాయి. కశ్మీర్‌ సరిహద్దు విషయంలోనూ ఆ మార్పులు కనిపించాయి. మన దేశం నుంచి చూసినప్పుడు భారత్‌లో కశ్మీర్‌ అంతర్భాగంగానే కనిపించినా.. పాక్‌ నుంచి చూసినప్పుడు మాత్రం వివాదాస్పద సరిహద్దును సూచించే డాట్ లైన్‌తో సూచిస్తోంది. కొత్తగా తీసుకొచ్చిన మార్పులపై గూగుల్‌ స్పందించింది. స్థానిక చట్టాల ప్రకారమే మ్యాప్స్‌ను రూపొందించినట్లు సంస్థ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. వివాదాస్పద ప్రాంతాలను న్యాయంగా చూపెట్టేందుకు గూగుల్‌ ప్రపంచ విధానాన్ని అనుసరిస్తోందని.. ప్రపంచ వేదికలపై ఆయా దేశాలు ప్రకటించుకునే అంశాలనే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు గూగుల్‌ స్పష్టం చేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని