చౌకదుకాణాలను నెల పొడవునా తెరవాలి
close

ప్రధానాంశాలు

Published : 17/05/2021 04:31 IST

చౌకదుకాణాలను నెల పొడవునా తెరవాలి

రాష్ట్రాలకు సూచించిన కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ

ఈనాడు, దిల్లీ: పేదలకు రేషన్‌ అందించే చౌకధరల దుకాణాలు నెల పొడవునా తెరిచి ఉంచాలని కేంద్ర వినియోగ వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ రాష్ట్రాలకు నిర్దేశించింది. దుకాణాల ముందు ఒకేసారి ఎక్కువ మంది ఉండకుండా దశల వారీగా రోజంతా సరుకులు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. కొవిడ్‌ నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం తప్పనిసరని పేర్కొంది. లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి రేషన్‌ దుకాణాలకు మినహాయింపునివ్వాలని పేర్కొంది. దీనివల్ల ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన కింద మే, జూన్‌ నెలల్లో పేదలకు అందిస్తున్న ఉచిత తిండి గింజలను సులభంగా తీసుకోవడానికి వీలవుతుందని తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన