మేక్రాన్‌ను కొట్టిన వ్యక్తికి 4 నెలల జైలు
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 04:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేక్రాన్‌ను కొట్టిన వ్యక్తికి 4 నెలల జైలు

వాలెన్స్‌ (ఫ్రాన్స్‌): ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ను మంగళవారం బహిరంగ ప్రదేశంలో చెంపదెబ్బ కొట్టిన డేమియన్‌ టారెల్‌(28)కు 4 నెలల జైలు శిక్ష పడింది. ఈ మేరకు వాలెన్స్‌ నగరంలోని కోర్టు గురువారం తీర్పునిచ్చింది. నిందితుడు ఐదేళ్ల పాటు ఆయుధాలు పొందడానికి వీల్లేదని, జీవితాంతం ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడని ప్రకటించింది. చెంపదెబ్బ ఘటన హఠాత్తుగా జరిగిందని, అందుకు ఎలాంటి ప్రణాళిక లేదని కోర్టుకు డేమియన్‌ చెప్పాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన