భారత్‌ విజేతలా ఆడింది: ద్రవిడ్‌
close

ప్రధానాంశాలు

Updated : 22/07/2021 07:51 IST

భారత్‌ విజేతలా ఆడింది: ద్రవిడ్‌

కొలంబో: అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో టీమ్‌ ఇండియా ఛాంపియన్‌లా స్పందించిందని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. రెండో వన్డేలో శ్రీలంకపై విజయం అనంతరం అతడు డ్రెస్సింగ్‌రూమ్‌లో ప్రేరణ కలిగించే ప్రసంగం చేశాడు. ‘‘మ్యాచ్‌లో మనం గెలిచాం. అది గొప్ప విషయం. ఒకవేళ ఫలితం మనకు అనుకూలంగా రాకపోయినా.. మనం పోరాడిన తీరు చాలా గొప్పదే. శెభాష్‌..మీరంతా చాలా బాగా ఆడారు’’ అని బీసీసీఐ టీవీలో పోస్ట్‌ చేసిన వీడియోలో ద్రవిడ్‌ అన్నాడు. ‘‘ప్రత్యర్థిని గౌరవించాలని మనకు తెలుసు. ప్రత్యర్థి గట్టిగా స్పందిస్తుందనీ తెలుసు. వాళ్లదీ అంతర్జాతీయ జట్టే. వాళ్లు స్పందించారు. క్లిష్ట పరిస్థితుల్లో మనమూ ఛాంపియన్‌ జట్టులా స్పందించాం’’ అని చెప్పాడు. ‘‘ఇది కొందరు ఆటగాళ్ల గురించి మాట్లాడే సమయం కాదు. బ్యాటింగ్‌, బౌలింగుల్లో కొంతమంది గొప్ప వ్యక్తిగత ప్రదర్శనలు చేశారు’’ అని ద్రవిడ్‌ అన్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన