టోక్యోలో ఈనాడు

ప్రధానాంశాలు

Updated : 31/07/2021 04:22 IST

టోక్యోలో ఈనాడు

సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్స్‌, దూరదర్శన్‌లో ప్రసారం

పతకాంశాలు: 25 భారత్‌ పాల్గొనేవి: 2

* గోల్ఫ్‌: పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే (అనిర్బన్‌, ఉదయన్‌) ఉదయం 4 గంటల నుంచి

* ఈక్వెస్ట్రియన్‌: వ్యక్తిగత ఈవెంటింగ్‌ డ్రెసెజ్‌ (ఫవాద్‌ మీర్జా) ఉదయం 5 నుంచి

* అథ్లెటిక్స్‌: మహిళల డిస్కస్‌ త్రో (సీమా పునియా, కమల్‌ప్రీత్‌ కౌర్‌) క్వాలిఫికేషన్‌- ఉదయం 6 నుంచి. పురుషుల లాంగ్‌జంప్‌ (శ్రీశంకర్‌) క్వాలిఫికేషన్‌- మ।। 3.40 నుంచి

* ఆర్చరీ: పురుషుల వ్యక్తిగత రికర్వ్‌ (అతాను దాస్‌) ప్రి క్వార్టర్స్‌- ఉదయం 7.18 నుంచి.. ఫైనల్‌ మధ్యాహ్నం 1 నుంచి

* బాక్సింగ్‌: పురుషుల 52 కేజీలు  (అమిత్‌ పంగాల్‌) ఉదయం 7.30 నుంచి

మహిళల 75 కేజీల క్వార్టర్స్‌ (పూజా రాణి) మధ్యాహ్నం 3.36 నుంచి

* షూటింగ్‌: మహిళల 50మీ. రైఫిల్‌ 3 పొజిషన్స్‌ (తేజస్విని, అంజుమ్‌) క్వాలిఫికేషన్‌- ఉ.8.30 నుంచి.. ఫైనల్‌ మ।। 12.30 నుంచి

* సెయిలింగ్‌: పురుషుల 49ఈఆర్‌   (గణపతి- వరుణ్‌) ఉదయం 8.35 నుంచి

* హాకీ: మహిళల పూల్‌- ఎ     (భారత్‌ × దక్షిణాఫ్రికా) ఉదయం 8.45 నుంచి

ప్రధాన పతక పోటీలు

స్విమ్మింగ్‌: పురుషుల 100మీ. బటర్‌ఫ్లై ఫైనల్‌- ఉదయం 7 నుంచి
మహిళల 200మీ.  బ్యాక్‌స్ట్రోక్‌ ఫైనల్‌-  ఉదయం 7.07 నుంచి
మహిళల 800మీ. ఫ్రీస్టైల్‌ ఫైనల్‌- ఉదయం 7.16 నుంచి
మిక్స్‌డ్‌ 4×100మీ. మెడ్లీ రిలే ఫైనల్‌- ఉదయం 8.13 నుంచి

* అథ్లెటిక్స్‌: పురుషుల డిస్కస్‌ త్రో ఫైనల్‌- సాయంత్రం 4.15 నుంచిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన