కోహ్లి.. తొలిసారి

ప్రధానాంశాలు

Published : 25/10/2021 02:23 IST

కోహ్లి.. తొలిసారి

టీ20 ప్రపంచకప్‌ల్లో పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఔటవడం ఇదే తొలిసారి. గతంలో దాయాదితో మూడు మ్యాచ్‌ల్లో ఆడిన కోహ్లి అన్ని సార్లూ అజేయంగా నిలిచాడు. 2012 ప్రపంచకప్‌లో 78, 2014లో 36, 2016లో 55 పరుగులు చేసిన అతను.. ఈ మూడు సార్లు నాటౌట్‌గానే మిగిలాడు.

‘‘భారత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే వికెట్లు పడగొట్టడం మాకు కలిసొచ్చింది. మా వ్యూహాలను సమర్థంగా అమలు చేశాం. షహీన్‌ బౌలింగ్‌ ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. స్పిన్నర్లు కూడా గొప్పగా రాణించారు. రిజ్వాన్‌తో కలిసి బ్యాటింగ్‌ చేస్తూ పరిస్థితులను వీలైనంత సాధారణంగా ఉంచాలనుకున్నా. క్రీజు లోపలికి ఉంటూ బ్యాటింగ్‌ చేసేందుకు ప్రయత్నించాం. ఎనిమిదో ఓవర్‌ నుంచి మంచు ప్రభావం కారణంగా బంతి చక్కగా బ్యాట్‌పైకి వచ్చింది. ఇది ఆరంభం మాత్రమే. ఈ మ్యాచ్‌కు ముందు గత రికార్డు గురించి ఆలోచించి ఒత్తిడి పెంచుకోవాలనుకోలేదు’’

- పాక్‌ కెప్టెన్‌ బాబర్‌Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన