close

ప్రధానాంశాలు

Updated : 21/04/2021 10:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెమ్‌డెసివిర్‌పై దిగుమతులపై సుంకాల రద్దు

ఈనాడు, దిల్లీ: కరోనా చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్‌, దాని ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల  ఔషధ లభ్యత పెరగడంతో పాటు ఖరీదూ తగ్గుతుంది. తాజా వెసులుబాటు.. అక్టోబరు 31 వరకూ అమల్లో ఉంటుంది.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన