కర్ణాటక సీఎం కుమారుడిపై అవినీతి ఆరోపణలు
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 10:26 IST

కర్ణాటక సీఎం కుమారుడిపై అవినీతి ఆరోపణలు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు విజయేంద్ర పలు నీటిపారుదల ప్రాజెక్టుల్లో భారీ అక్రమాలకు పాల్పడినట్లు భాజపా ఎమ్మెల్సీ హెచ్‌.విశ్వనాథ్‌ శుక్రవారం ఆరోపించారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై భాజపా అధిష్ఠానం అభిప్రాయ సేకరణ చేపడుతున్న నేపథ్యంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులకు ఆర్థిక శాఖ అనుమతి లేకున్నా రూ.21,473 కోట్ల టెండర్లను ఆహ్వానించినట్లు విమర్శించారు. ఇందులో భద్ర ఎగువ కాల్వ నీటిపారుదల పథకంతో పాటు కావేరి ప్రాజెక్టు పనులున్నాయన్నారు. కాంట్రాక్టుల నుంచి ముడుపులు స్వీకరించిన ముఖ్యమంత్రి కుమారుడు.. అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారని అభ్యంతరం తెలిపారు. జిందాల్‌ ఇనుము ఉక్కు కర్మాగార విస్తరణ కోసం 3,667 హెక్టార్ల భూమిని అత్యంత తక్కువ ధరకే విక్రయించేందుకు సర్కారు సిద్ధమైందన్నారు. జేడీ(ఎస్‌), కాంగ్రెస్‌ సైతం ప్రభుత్వంతో కుమ్మక్కై ఇలాంటి అక్రమాలపై నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. విశ్వనాథ్‌ చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి యడియూరప్ప తీవ్రంగా ఖండించారు. నిత్యం ఎవరో ఒకరిని విమర్శించే తత్వమున్న విశ్వనాథ్‌ ఆరోపణలకు ఇక స్పందించబోనన్నారు. ఆయనకు నీటిపారుదల శాఖ అధికారులే సమాధానం ఇస్తారన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన