శరణార్థులుగా 30 లక్షల మంది
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 10:28 IST

శరణార్థులుగా 30 లక్షల మంది

ఐరాస నివేదిక వెల్లడి

జెనీవా: కరోనా సమయంలోనూ ప్రపంచం యుద్ధ భయంతో వణికింది. మహమ్మారి కారణంగా గత ఏడాది ఎటూ తిరగలేని పరిస్థితులు నెలకొన్నప్పటికీ, 30 లక్షల మంది ఇళ్లు విడిచి వలస పోవాల్సిన దుస్థితి కలిగింది. యుద్ధాలు, వేధింపులు, హింస, మానవ హక్కుల ఉల్లంఘన వంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో వారంతా శరణార్థులుగా మారారు. ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్‌ (యూఎన్‌హెచ్‌సీఆర్‌) రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడయింది. ఆఫ్రికా ఖండంలోని మొజాంబిక్‌, ఇథియోపియా, సహేల్‌ దేశాల్లో ఈ సమస్య అధికంగా కనిపించిందని హైకమిషనర్‌ ఫిలిప్పో గ్రాండీ చెప్పారు. అంతర్గత అశాంతే ఇందుకు కారణమని తెలిపారు. యుద్ధాల కారణంగా సిరియా, అఫ్గానిస్థాన్‌ల నుంచి కూడా వలసలు పెరిగాయని తెలిపారు. సిరియా శరణార్థులకు టర్కీ, అఫ్గాన్లకు పాకిస్థాన్‌ ఆశ్రయం కల్పించాయని వివరించారు. వీరిని ఆదుకోవడంలో యూరోపియన్‌ యూనియన్‌ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అంతర్జాతీయ సహాయ సంఘం అధ్యక్షుడు డేవిడ్‌ మిల్లీబాండ్‌ అభిప్రాయపడ్డారు. ఘర్షణల నివారణల్లోనూ చొరవ తీసుకోవాలని అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన