ముద్దాయి మరణించేవరకూ జైలు శిక్ష
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 10:18 IST

ముద్దాయి మరణించేవరకూ జైలు శిక్ష

గుడియా హత్యాచారం కేసులో కోర్టు తీర్పు

శిమ్లా: నాలుగేళ్ల క్రితం హిమాచల్‌ ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గుడియా హత్యాచారం కేసులో నిందితుడైన అనిల్‌ కుమార్‌ అలియాస్‌ నిల్లుకు జీవిత కాల కారాగార శిక్ష పడింది. 28 ఏళ్ల అనిల్‌ను మరణించేవరకూ జైల్లో పెట్టాలంటూ ఇక్కడి కోర్టు తీర్పునిచ్చింది. దీంతోపాటు అతడికి రూ.10 వేల జరిమానా కూడా విధించింది. చెట్లు కొట్టుకునే(వుడ్‌ కట్టర్‌) అనిల్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌ 28న దోషిగా నిర్ధరించిన న్యాయస్థానం.. శుక్రవారం తన తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుపై బాధితురాలి తల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరానికి పాల్పడింది ఒక్కరు కాదని, పునఃదర్యాప్తు చేపట్టి దోషులందరినీ ఉరి తీయాలని ఆమె డిమాండ్‌ చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన