కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య.. 12 - 16 వారాల వ్యవధి మంచిదే
close

ప్రధానాంశాలు

Published : 19/06/2021 05:18 IST

కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య.. 12 - 16 వారాల వ్యవధి మంచిదే

ఆస్ట్రాజెనెకా ప్రధాన పరిశోధకుడు ఆండ్రూ పొలార్డ్‌

దిల్లీ: కరోనా మహమ్మారి నివారణకు భారత్‌లో వేస్తున్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య 12 నుంచి 16 వారాల వ్యవధి ఇవ్వడం సముచితమేనంటూ ఆస్ట్రా జెనెకా క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రధాన పరిశోధకుడు, ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ అయిన ప్రొఫెసర్‌ ఆండ్రూ పొలార్డ్‌ సమర్థించారు. మొదటి డోసుతో ఏర్పడే రక్షణ వ్యవస్థ రెండు, మూడు నెలల్లో గణనీయంగా పెరుగుతుందన్నారు. శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బ్రిటన్‌, ఇండియాల్లో భిన్న పరిస్థితులు ఉన్న కారణంగా ఈ రెండు దేశాల రోగనిరోధక విధానాన్ని పోల్చి చూడలేమని చెప్పారు. భారతదేశంలో ఇపుడున్న పరిస్థితుల్లో కనీసం ఒక్క డోసును వీలైనంత ఎక్కువమందికి తక్కువ వ్యవధిలో అందించటం తెలివైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఇక్కడ బయటపడిన డెల్టా వేరియంట్‌ శరవేగంగా విస్తరించే స్వభావం కలదని, ఇప్పటికీ దేశంలో పెద్దసంఖ్యలో జనం వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఆస్ట్రా జెనెకా వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసుకుంటేనే పూర్తిగా రక్షణ లభించినట్లు అని ప్రొఫెసర్‌ పొలార్డ్‌ తెలిపారు. మూడో డోసుపై తాము ఎటువంటి పరిశోధనలు చేయడం లేదని, అంత అవసరం రాకపోవచ్చని చెప్పారు. వ్యాక్సిన్‌ కొరత ఉన్నపుడు ఎక్కువమంది ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని సమయోచితంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన