close

తాజా వార్తలు

యాక్షన్‌ స్టార్‌తో స్టైలిష్,రెబల్‌స్టార్లు.. ఫొటోలు వైరల్‌

గోపీచంద్‌ కుమారుడి పుట్టినరోజు వేడుకలో బన్నీ, ప్రభాస్‌ సందడి

హైదరాబాద్‌: టాలీవుడ్‌ కథానాయకులు గోపీచంద్‌ - ప్రభాస్ - అల్లు అర్జున్‌ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ‘సమయం దొరికినప్పుడల్లా కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం’ అని ఈ కథానాయకులు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. తాజాగా ఈ హీరోలు ఒకేచోట కనిపించేసరికి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గోపీచంద్‌ రెండో కుమారుడు వియాన్‌ మొదటి పుట్టినరోజు వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, స్టైలీష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.


 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.