
తాజా వార్తలు
హైదరాబాద్: నగరంలోని కాచిగూడ రైల్వేస్టేషన్లో జరిగిన ప్రమాదంపై రైల్వే అధికారులు స్పందించారు. డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఏజీఎం బి.బి. సింగ్ వెల్లడించారు. ఈ ఘటనతో లింగంపల్లి- ఫలక్‌నుమా మధ్య రాకపోకలు నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. ఎక్స్‌ప్రెస్ రైలును ఢీ కొట్టడంతో ఎంఎంటీఎస్‌లోని 6 బోగీలు దెబ్బతిన్నాయని, ప్రమాదంలో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయని ఆయన వివరించారు.
మరోవైపు క్యాబిన్లో చిక్కుకున్న ఎంఎంటీఎస్ డ్రైవర్‌ను బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గ్యాస్‌కట్టర్ కేబిన్‌ను కత్తిరించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న డ్రైవర్‌కు ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా ప్రత్యేక పద్ధతుల్లో ఆక్సిజన్, సెలైన్లను ఎక్కిస్తున్నారు. క్షతగాత్రులను కాచిగూడ, ఉస్మానియా ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. స్వల్పగాయాలతో బయటపడిన ఇద్దరికి ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జి చేశారు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- స్కైన్యూస్ నుంచి హెచ్‌సీఎల్ సీఈవోగా..
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
