close

తాజా వార్తలు

నేడు కాల్‌సెంటర్‌ను ప్రారంభించనున్న జగన్‌

అమరావతి: ప్రభుత్వంలోని పలు విభాగాల్లో అవినీతిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అవినీతిపై వస్తున్న ఫిర్యాదులను స్వీకరించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం కాల్‌సెంటర్‌ను ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు క్యాంప్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై ఐఐఎం అహ్మదాబాద్‌తో అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఇక నుంచి లంచం అడిగే ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేస్తే  అవినీతి నిరోధక శాఖ తక్షణం చర్యలు చేపట్టనుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.