close

తాజా వార్తలు

బెంగళూరు మార్కెట్‌లో భారీ చేప

బెంగళూరు మార్కెట్‌లో భారీ చేప

బెంగళూరు: చెన్నై నుంచి వచ్చిన 85కిలోల భారీ చేప.. బెంగళూరులో అందరినీ ఆకట్టుకుంది. బెంగళూరులోని చేపల మార్కెట్‌లో ఈ భారీ మత్స్యం సందడి చేసింది. ఎలోఫిన్‌ ట్యూనాగా పేరొందిన.. ఈ చేపకు దేశీయంగానే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం భారీ డిమాండ్‌ ఉంటుంది. మెదడు శక్తిని పెంపొందించే లక్షణాలు ఈ చేపలో ఉంటాయని విశ్వసిస్తుంటారు. కొవ్వు శాతం తక్కువగా ఉండే ఈ ట్యూనా చేప కిలో రూ.500 వరకు పలుకుతుంది. ఎక్కువగా అథ్లెట్లు, క్రీడాకారులు ఈ చేప తినేందుకు ఇష్టపడుతుంటారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.