close

తాజా వార్తలు

రంగు రిబ్బన్లతో... కొత్తగా!

ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు అందంగా ముస్తాబు చేయాలనుకుంటాం. ఇక వారికి కాస్త జుట్టు ఉంటే...రెండు పిలకలు లేదా జడ వేస్తే సరిపోదా అనుకుంటాం. కానీ అందులో కొత్తేముంటుంది.  అందుకే ఈ సారి రంగు రంగుల రిబ్బన్లు, రబ్బరుబ్యాండ్ల కలబోతతో ఇలా ప్రయత్నించి చూడండి. ఆలోచిస్తే... మరికొన్ని ప్రయోగాలు కూడా చేయొచ్చు.
 
 
 

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.