Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 96635
            [news_title_telugu_html] => 

ఆస్తి కొంటున్నారా...  తగు జాగ్రత్తలు తప్పనిసరి

[news_title_telugu] => ఆస్తి కొంటున్నారా...  తగు జాగ్రత్తలు తప్పనిసరి [news_title_english] => Property Buy Tips Plot Flat House Stirasthi special page [news_short_description] => స్థలం, ఫ్లాట్‌, ఇల్లు ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ అయిన అమ్మకపు దస్తావేజు లేకుండా నోటరీ డాక్యుమెంట్లపై ఆధారపడొద్దని సబ్‌ రిజిస్ట్రార్లు సూచిస్తున్నారు. తెలంగాణ సబ్‌రిజిస్ట్రార్ల సంఘం గతంలో కొన్ని సూచనలు చేసింది. [news_tags_keywords] => Property, Buy, Tips, Plot, Flat, House, Stirasthi special page [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | | [news_videoinfo] => | | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-11 01:31:59 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆస్తి కొంటున్నారా...  తగు జాగ్రత్తలు తప్పనిసరి - Property Buy Tips Plot Flat House Stirasthi special page - EENADU
close

తాజా వార్తలు

ఆస్తి కొంటున్నారా...  తగు జాగ్రత్తలు తప్పనిసరి

ఈనాడు,  హైదరాబాద్‌: స్థలం, ఫ్లాట్‌, ఇల్లు ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ అయిన అమ్మకపు దస్తావేజు లేకుండా నోటరీ డాక్యుమెంట్లపై ఆధారపడొద్దని సబ్‌ రిజిస్ట్రార్లు సూచిస్తున్నారు. తెలంగాణ సబ్‌రిజిస్ట్రార్ల సంఘం గతంలో కొన్ని సూచనలు చేసింది.

వ్యక్తిగతంగా ఆస్తిని చూడకుండా, ఆ ప్రాంతంలో దాని ఉనికి తనిఖీ చేయకుండా ఎప్పుడూ కొనుగోలు చేయవద్దు.

అన్నివేళల్లో అసలు పత్రాల కోసం పట్టుబట్టాలి. టైటిల్‌ డీడ్‌/ఆస్తి యాజమాన్య ప్రతులను సంబంధిత ప్రభుత్వ విభాగాలు జారీ చేసిన అధీకృత పత్రాలతో సరిచూసుకోండి.

కొనే భూమి ప్రభుత్వం నిషేధించిన ఆస్తుల జాబితాలో లేదని నిర్ధారించుకున్నాకే ముందడుగు వేయండి. ః లేఅవుట్‌ అయితే డీటీసీపీ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీల అనుమతి ఉంటేనే కొనుగోలు చేయాలి.

నిర్మాణానికి సంబంధించి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, డీటీసీపీ, హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి ఉందో లేదో చూసుకోవాలి.

అనుమతిచ్చిన ప్లాన్‌ ప్రకారమే నిర్మాణం, హద్దులు ఉన్నాయో లేవో నిర్ధారించుకోవాలి.

యజమాని మొదలు విక్రయదారు వరకు లింకు డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. లింకు డాక్యుమెంట్లు అన్నింటిలోనూ ఆస్తి సర్వే నెంబరు, ఆవరణల సంఖ్య, సరిహద్దు వివరాలు ఒకేలా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆ ఆస్తిపై హక్కు కలిగిన చట్టబద్ద వారసులు అంతా సమ్మతించి, ముందుకు వచ్చింది లేనిదీ నిర్ధారించుకోవాలి. తాకట్టు, ఇతరులకు ముందే విక్రయ ఒప్పందాలు లేవనే అంశాన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం జారీ చేసిన ఈసీ ద్వారా నిర్ధారించుకోవాలి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.