close

తాజా వార్తలు

ఈ వారంలో ‘క్యాట్‌’ ఫలితాలు

ఈ వారంలో ‘క్యాట్‌’ ఫలితాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లలో ప్రవేశానికి నవంబరు 25న నిర్వహించిన కామన్‌ అడ్మిషన్‌ టెస్టు(క్యాట్‌)-2018 ఫలితాలు ఈ వారంలో విడుదల కానున్నాయి. ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన ఈ పరీక్షకు 2.41 లక్షలమంది దరఖాస్తు చేసుకోగా, 2 లక్షలమంది హాజరయ్యారు. వచ్చిన స్కోర్‌ ఆధారంగా విశాఖతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 20 ఐఐఎంలలో సీట్లు కేటాయిస్తారు. క్యాట్‌ మార్కుల ఆధారంగా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎంబీఏ సీట్లను భర్తీచేస్తుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.