Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 103314
            [news_title_telugu_html] => 

పదవుల కోసం అర్రులు చాచలేదు: జానారెడ్డి

[news_title_telugu] => పదవుల కోసం అర్రులు చాచలేదు: జానారెడ్డి [news_title_english] => Congress Leader Jana Reddy PressMeet at Gandhi Bhavan [news_short_description] => తెలంగాణలోని తెరాస ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి [news_tags_keywords] => Hyderabad,Jana Reddy, Gandi Bhavan,Congress [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/R8ci1qbrPjM [news_videoinfo] => |https://www.youtube.com/embed/R8ci1qbrPjM [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-26 00:26:10 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పదవుల కోసం అర్రులు చాచలేదు: జానారెడ్డి - Congress Leader Jana Reddy PressMeet at Gandhi Bhavan - EENADU
close

తాజా వార్తలు

పదవుల కోసం అర్రులు చాచలేదు: జానారెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలోని తెరాస ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి ఆక్షేపించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌కు పోటీ చేస్తానంటే కాంగ్రెస్‌ అధిష్ఠానం టికెట్‌ ఇచ్చేదని.. కానీ, తానెప్పుడూ టికెట్ల కోసం పాకులాడలేదని తేల్చిచెప్పారు. పదవుల కోసం అర్రులు చాచలేదని స్పష్టం చేశారు. 88 అసెంబ్లీ స్థానాలు గెలిచిన తెరాస ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానం నుంచి పోటీ చేయబోనని తెలిపారు. తాజా లోక్‌సభల్లో ప్రజలు తెరాసకు బుద్ధి చెప్పారని, ఈ ఫలితాలతోనైనా సర్కార్‌ కళ్లు తెరిచి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.