close

తాజా వార్తలు

పర్యాటకులను వెంబడించిన గజరాజు

మైసూర్‌ : కర్ణాటక మైసూర్‌లోని నాగర్‌హోల్‌ జాతీయ పార్కులో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. జంతువులను చూడడానికి వెళ్లిన పర్యాటకులను ఓ గజరాజు వెంబడించింది. వాహనంలో వెళ్లిన పర్యాటకులకు ఓ ఏనుగుల గుంపు తారసపడగానే వెంటనే తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్లతో ఫొటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టారు.  ఇది గమనించి ఏనుగుల గుంపులోని ఓ గజరాజు వాహనంపైపు దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. ఈ దృశ్యాలను పర్యాటకులు తమ ఫోన్లలో బంధించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.