close

తాజా వార్తలు

నమ్మకం ఉంటే భయమెందుకు?:చంద్రబాబు

అమరావతి: తప్పును ఎత్తిచూపించే వారి నోళ్లు నొక్కేయాలనుకోవడం వైకాపా ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ వాక్‌ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కల్పించిందని గుర్తు చేశారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్‌ చేశారు. భావ వ్యక్తీకరణను హరించడం అప్రజాస్వామికమని ఆక్షేపించారు. తమ పనులపట్ల చిత్తశుద్ధి, నమ్మకం ఉంటే ఎందుకిలా భయపడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.