
తాజా వార్తలు
ప్రభుత్వ ఉద్యోగాలు సీఐఎస్ఎఫ్లో 300 హెడ్ కానిస్టేబుళ్లు భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) స్పోర్ట్స్ కోటా ద్వారా కింది పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్, హాకీ, హ్యాండ్‌బాల్, కబడ్డీ, షూటింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, తైక్వాండో. అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, సంబంధిత క్రీడలో రాష్ట్ర/ జాతీయ/ అంతర్జాతీయ గుర్తింపు, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. వయసు: 01.08.2019 నాటికి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, మెరిట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. చివరితేది: డిసెంబరు 17. https://www.cisf.gov.in/ |
ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ(హైదరాబాద్)లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ), ట్రైన్డ్గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ), ప్రైమరీ టీచర్లు(పీఆర్టీ), ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్(పీఈటీ), పీఆర్టీ(మ్యూజిక్). సబ్జెక్టులు: కెమిస్ట్రీ, హిస్టరీ, ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, సోషల్ స్టడీస్, ఫిజిక్స్, మ్యూజిక్ (వెస్ట్రన్), క్రీడలు (ఫుట్‌బాల్, వాలీబాల్). అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, బీఈడీ, సీటెట్/ టెట్ అర్హత. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా. చివరితేది: నవంబరు 30. https://apsgolconda.edu.in/ |
ఆర్ఎంఎల్హెచ్, న్యూదిల్లీ న్యూదిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ (ఆర్ఎంఎల్హెచ్) కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది. * సీనియర్ రెసిడెంట్ మొత్తం ఖాళీలు: 129
అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్బీ ఉత్తీర్ణత. వాక్ఇన్ తేది: నవంబరు 21. వేదిక: డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, న్యూదిల్లీ-110001. వెబ్సైట్: https://rmlh.nic.in/ |
వాక్-ఇన్స్ ఎయిమ్స్‌లో సైంటిస్ట్ పోస్టులు న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
విభాగాలు: మైక్రోస్కోపీ, బయో ఇన్ఫర్మాటిక్స్, జనరల్ ఫెసిలిటీ, ప్రోటియోమిక్స్, జీనోమిక్స్, తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టులలో పీహెచ్డీ ఉత్తీర్ణత, అనుభవం. వాక్ఇన్ తేది: నవంబరు 27, 29 వేదిక: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), న్యూదిల్లీ-110029. |
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
