close

తాజా వార్తలు

నోటీస్‌ బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఐఐఎంలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు 

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) విశాఖపట్నం.. కాంట్రాక్టు ప్రాతిపదికన నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు: ఎగ్జిక్యూటివ్‌, అకడమిక్‌ అసోసియేట్లు 
అర్హత: మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా/ పీజీ, ఎంబీఏ/ సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/ డిగ్రీతోపాటు సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత, అనుభవం. 
వయసు: అకడమిక్‌ అసోసియేట్లకు 28 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్‌లకు 30 ఏళ్లు మించకూడదు. 
ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. 
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ 
చివరితేది: జూన్‌ 28
www.iimv.ac.in

మంగళూరు రిఫైనరీలో ఇంజినీర్లు

ర్ణాటకలోని ఓఎన్‌జీసీ సబ్సిడరీ అయిన మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌పీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు-ఖాళీలు: ఇంజినీర్‌-26, ల్యాబొరేటరీ సూపర్‌వైజర్‌-10, ఎగ్జిక్యూటివ్‌ (హెచ్‌ఆర్‌)-05. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ/ పీజీ ఉత్తీర్ణత. 
వయసు: 28 ఏళ్లు మించకూడదు. 
ఎంపిక: గేట్‌-2019 స్కోరు, యూజీసీ-నెట్‌-డిసెంబరు 2018 స్కోరు, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జులై 4 
వెబ్‌సైట్‌:
‌www.mrpl.co.in

మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ 

ముంబయిలోని మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు-ఖాళీలు: పర్సనల్‌ అసిస్టెంట్‌ కమ్‌ క్లర్క్‌-20, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌-01, సెక్యూరిటీ సిపాయ్‌ (ఎక్స్‌సర్వీస్‌మన్‌)-06. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి, గ్రాడ్యుయేషన్‌, పీజీ, షార్ట్‌హ్యాండ్‌, టైపింగ్‌, ట్రాన్స్‌లేషన్‌ నైపుణ్యాలు, అనుభవం. 
వయసు: 01.05.2019 నాటికి 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి. 
ఎంపిక: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా. 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జూన్‌ 26 
వెబ్‌సైట్‌:
http://mazagondock.in/

నెహ్రూ యువ కేంద్ర సంగఠన్‌

న్యూదిల్లీలోని కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన నెహ్రూ యువ కేంద్ర సంగఠన్‌ (ఎన్‌వైకేఎస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు: అసిస్టెంట్‌ డైరెక్టర్‌/డిస్ట్రిక్ట్‌ యూత్‌ కో-ఆర్డినేటర్‌, జూనియర్‌ కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, లైబ్రేరియన్‌, ఎంటీఎస్‌ తదితరాలు. 
మొత్తం ఖాళీలు: 337 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, టైపింగ్‌, స్టెనోగ్రఫీ నైపుణ్యాలు, అనుభవం. 
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ లింకు ఓపెన్‌ అయిన తేదీ నుంచి 20 రోజుల్లోపు.
http://nyks.nic.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం ‌www.eenadupratibha.net చూడవచ్చు

దరఖాస్తు చేశారా?

* రామగుండం ఫర్టిలైజర్స్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 
అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, అనుభవం; చివరితేది: జూన్‌ 9
* ఇండియన్‌ ఆర్మీ - 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ 
అర్హత: 70శాతం మార్కులతో ఇంటర్‌ ఎంపీసీ; చివరితేది: జూన్‌ 8
* ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో నావిక్‌ పోస్టులు 
అర్హత: 50శాతం మార్కులతో పదోతరగతి; చివరితేది: జూన్‌ 10
* ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో సివిల్‌ పోస్టులు 
అర్హత: పదోతరగతి, ఇంటర్‌, డిప్లొమా, అనుభవం; చివరితేది: జూన్‌ 10

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.