
తాజా వార్తలు
పొరుగింటి పసందు!
కశ్మీర్ ప్రత్యేకం!
చలికాలంలో నోరూరించే వంటకాలంటే మనకేం గుర్తుకొస్తాయి? వేడివేడి పకోడీలో...బజ్జీలో కదా. కశ్మీర్లో కూడా ఈ సమయంలో వేడివేడి పకోడీలు చేస్తారు. కాకపోతే అవి ఉల్లిపాయ పకోడీలో, అరిటికాయ బజ్జీలో కాదు. అందమైన దాల్ సరస్సులో.. మరింత అందంగా వికసించే కమలాల వేర్లతో చేసినవి. స్థానికంగా ఈ వేర్లని నద్రు అనీ కమల్కక్డీ అనీ నీటి దోసకాయలని అంటారు. కశ్మీరి, సింధ్ వంటకాల్లో ఈ కమల్కక్డీకి ప్రత్యేక స్థానం ఉంది. మటన్‌కి ప్రత్యామ్నాయంగా కూడా వాడుతుంటారు. వీటితో కరకరలాడే చిప్స్ చేస్తారు. పప్పు, రాజ్మా, చేపలు, మాంసం ఇలాదేంతో అయినా కలిపి వండుతారు. అక్కడి రాజులు ఈ కమల్కక్డీల కోసం గిల్సార్ పేరుతో షికారీలు చేసేవారట. వేటాడి తెచ్చిన వేర్లతో రకరకాల రుచికరమైన వంటకాలని చేసేవారట. కశ్మీర్ నుంచి ఇరాన్‌కు వలసవెళ్లిన వాళ్లంతా నౌరుజ్ వేడుక సందర్భంగా కమల్కక్డీతో చేసిన వంటకాలన్నీ చేసుకుంటారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- 8 మంది.. 8 గంటలు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- మరోసారి నో చెప్పిన సమంత
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
