close

తాజా వార్తలు

‘ప్రేమ వెన్నెలా.. రావే ఊర్మిళా..’

‘చిత్రలహరి’ మూడో పాట విన్నారా..!

హైదరాబాద్‌: ‘ప్రేమ వెన్నెలా.. రావే ఊర్మిళా..’ అంటూ ప్రేయసితో తెగ చిందులేస్తున్నారు సినీ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చిత్రలహరి’. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌ కథానాయికలు. కాగా.. ఈ చిత్రంలోని మూడో పాటను విడుదల చేశారు. ధరమ్‌ తేజ్‌, కల్యాణిపై ఈ పాటను చిత్రించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్‌ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.