close

తాజా వార్తలు

పీవీ సింధుని కలిసిన మైసూరు ఎంపీ

హైదరాబాద్‌: కర్ణాటకలోని మైసూరులో ఘనంగా నిర్వహించే మైసూరు ఉత్సవాలకు స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు ఆహ్వానం అందింది. ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని కర్ణాటక ప్రభుత్వం ఆమెను కోరింది. ఈ మేరకు మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా, మైసూర్ ఎస్పీ రిష్యంత్ హైదరాబాద్‌లో సింధుని కలిశారు. ఆమెను కుటుంబసభ్యులతో సహా ఉత్సవాలకు ఆహ్వానిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాసిన లేఖను సింధుకి అందజేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా మైసూరులో యువ దసరా-2019 పేరుతో నిర్వహించనున్న కార్యక్రమాన్ని పీవీ సింధు కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి ప్రారంభించనున్నారు.


 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.