close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
విశాఖపట్నం జిల్లాలో బ్యాక్‌లాగ్‌ పోస్టులు

విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి కలెక్టర్‌ కార్యాలయం అర్హత కలిగిన  అభ్యర్థుల (దివ్యాంగులు) నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, ఎల్‌డీ స్టెనో, అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌, ట్యాక్స్‌ కలెక్టర్‌, టెక్నికల్‌ సబార్డినేట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌, ఎల్‌జీఎస్‌ స్వీపర్‌, ఎలక్ట్రికల్‌ హెల్పర్‌ తదితరాలు.
మొత్తం ఖాళీలు- 47.
అర్హత: పోస్టును బట్టి అయిదు, ఏడు, ఎనిమిది, పది తరగతులు, ఇంటర్‌, ఐటీఐ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, డిగ్రీతోపాటు ఇతర నియమ నిబంధనలు.
వయసు: 18-52 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 20.02.2019.
http://visakhapatnam.nic.in/

వాక్‌-ఇన్స్‌
వైద్య బోధనా ఖాళీలు

నల్గొండ, సూర్యాపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ డీఎంఈ కార్యాలయం వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టు-ఖాళీలు: ప్రొఫెసర్‌- 09, అసోసియేట్‌ ప్రొఫెసర్‌- 08, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌- 18.
స్పెషాలిటీలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్‌ మెడిసిన్‌, టీబీ అండ్‌ సీడీ, సైకియాట్రి, అనస్థీషియాలజీ, ఓబీజీ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీలో పీజీ, బోధన/ పరిశోధన అనుభవం ఉండాలి.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరితేది, ఇంటర్వ్యూ తేది: నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు 11.02.2019, సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు 13.02.2019.
వేదిక: సంబంధిత ప్రిన్సిపల్‌ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో.
వెబ్‌సైట్‌:
http://dme.telangana.gov.in/

ప్రవేశాలు
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ 2019-21 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో పీజీ డిప్లొమా ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ప్యాకేజింగ్‌ (35వ బ్యాచ్‌)
సీట్ల సంఖ్య: ముంబయి- 280, దిల్లీ- 100, కోల్‌కతా- 80, హైదరాబాద్‌- 40.
కాల వ్యవధి: రెండేళ్లు. అర్హత: ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ లేదా సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌.
వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ప్రవేశపరీక్ష తేది: 13.06.2019.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 07.06.2019. ‌
www.iip-in.com

దరఖాస్తు చేశారా?

* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు
అర్హత: ఎంబీఏ/ పీజీడీఎం/ పీజీడీబీఎం ఉత్తీర్ణత, పని అనుభవం ఉండాలి. చివరితేది: 11.02.2019.
* కొచ్చిన్‌ షిప్‌యార్డులో కాంట్రాక్టు వర్క్‌మెన్‌ పోస్టులు
అర్హత: ఏడు/ పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, సర్టిఫికెట్‌, పని అనుభవం. చివరితేది: 13.02.2019
* లఖ్‌నవూ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో అసిస్టెంట్లు
అర్హత: ఐటీఐ, డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. చివరితేది: 13.02.2019.
* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 325 మేనేజర్‌ పోస్టులు
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, పీజీ, పీజీడీఎం, పీజీ డిప్లొమా, పని అనుభవం. చివరితేది: 15.02.2019
పూర్తి సమాచారం www.eenadupratibha.net లో.
మరిన్ని నోటిఫికేషన్లు ‌www.eenadupratibha.net లో.

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.