close

తాజా వార్తలు

అక్కడ మహిళా డ్రైవర్లు పెరగనున్నారు

రవాణాశాఖలో... పురుషులతో సమానంగా మహిళలనూ డ్రైవర్లుగా నియమించే పనిలో ఉంది కేరళ సర్కారు. ఈ రంగంలో లింగ వివక్షను రూపుమాపే దిశగా ఇలా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటోంది. ఇప్పటికే అక్కడ కొందరు మహిళలు బస్సు డ్రైవర్లుగా పని చేస్తున్నారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో రవాణాశాఖలో మాత్రమే కాదు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మహిళలు డ్రైవర్లుగా పని చేసే అవకాశం కల్పించింది అక్కడి ప్రభుత్వం. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.