close

తాజా వార్తలు

భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌లో తెదేపా ఎంపీ

లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు సందడి చేశారు. తన సతీమణి శ్రావ్యతో కలిసి మ్యాచ్‌ను నేరుగా వీక్షించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. టీమిండియాకు ఆల్‌ది బెస్ట్‌ చెప్పారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీకాకుళం ఎంపీగా రెండోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.