Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 118307
            [news_title_telugu_html] => 

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

[news_title_telugu] => టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా [news_title_english] => South Africa won the toss and elected to field [news_short_description] => ప్రపంచకప్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో శ్రీలంక x దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా  టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా... [news_tags_keywords] => srilanka,south africa, worldcup2019 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-28 14:40:49 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా - South Africa won the toss and elected to field - EENADU
close

తాజా వార్తలు

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

చెస్టర్‌ లీ స్ట్రీట్‌: ప్రపంచకప్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో శ్రీలంక x దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. లంక ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి రెండు ఓటమిపాలైంది. మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. కాగా దక్షిణాఫ్రికాకు ఇది నామమాత్రమే అయినా లంక జట్టుకి తప్పక గెలవాల్సిన మ్యాచ్‌. శ్రీలంక ఇది గెలిస్తే ఏడు పాయింట్లతో ఉన్న పాక్‌ను వెనక్కి నెట్టి ముందుకు వెళ్తుంది.

శ్రీలంక జట్టు: కరుణరత్నే(కెప్టెన్‌), కుశాల్‌ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌, ఏంజిలో మాథ్యూస్‌, ధనంజయ డిసిల్వ, థిసారా పెరీరా, జీవన్‌ మెండిస్‌, ఇసురు ఉదాన, లసిత్ మలింగ, సురంగ లక్మల్‌

దక్షిణాఫ్రికా: హషీమ్‌ఆమ్లా, క్వింటన్‌ డికాక్‌, ఫా డు ప్లెసిస్‌(కెప్టెన్‌), మార్‌క్రమ్‌, వాన్‌ డర్‌ డుస్సెన్‌, జేపీ డుమిని, ఫెలుక్వాయో, ప్రిటోరియస్‌, క్రిస్‌ మోరిస్‌, రబాడ, ఇమ్రాన్‌ తాహిర్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.