close

తాజా వార్తలు

బాబాయి అబ్బాయి ఒకేసారి

సంగం(నెల్లూరు జిల్లా): ఈసారి జిల్లా నుంచి బాబాయి అబ్బాయి శాసనసభకు ఒకేసారి ఎంపిక కావడం విశేషం. ఉదయగిరి నుంచి విజయం సాధించిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆత్మకూరు నుంచి విజయం సాధించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి స్వయానా బాబాయి కావడం విశేషం.

వియ్యంకుల విజయం : ఇదే సమయంలో ఈ ఎన్నికల్లో వియ్యంకుల విజయం కూడా జరిగింది. ఉదయగిరి నుంచి విజయం సాధించిన మేకపాటి చంద్రశేఖరడ్డికి ఆదాల ప్రభాకరరెడ్డి వరుసకు వియ్యంకులవుతారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.