
తాజా వార్తలు
దిల్లీ: హుజూర్నగర్ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిని ఖరారు చేసింది. అభ్యర్థిగా డాక్టర్ కోట రామారావును ఎంపిక చేసినట్లు ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ప్రకటనలో తెలిపారు. రామారావుతో పాటు ఎన్ఆర్ఐ జైపాల్‌రెడ్డి పేర్లతో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధిష్ఠానానికి పంపింది. ఊహించిన విధంగా రామారావువైపే అధినాయకత్వం మొగ్గు చూపింది. ప్రభుత్వ వైద్యుడిగా ఉన్న రామారావు.. మూడు నెలల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేసి భాజపాలో చేరారు. ఆయన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో సామాజిక కోణంలో ఆయన్ను బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించింది.
సీపీఎం అభ్యర్థిగా అరెపల్లి శేఖర్‌రావు
మరోవైపు సీపీఎం కూడా అభ్యర్థిని ప్రకటించింది. అరెపల్లి శేఖర్‌రావును ఎంపిక చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో మద్దతు కోసం సీపీఐ, తెజసలతో సంప్రదింపులు జరుగుతున్నాయని సీపీఎం నాయకత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
