
తాజా వార్తలు
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల ఐకాస శనివారం చేపట్టనున్న ‘చలో ట్యాంక్‌బండ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. న్యాయమైన డిమాండ్ల సాధనకోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ మేరకు ఉత్తమ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించినా.. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘చలో ట్యాంక్‌బండ్’కు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస తమ మద్దతు కోరిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఉత్తమ్ కోరారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
