Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009271
            [news_title_telugu_html] => ఏపీలో వరద బాధితుల పరిహారం విడుదల
            [news_title_telugu] => ఏపీలో వరద బాధితుల పరిహారం విడుదల
            [news_title_english] => Flood Compensation Released by AP Govt
            [news_short_description] => ఉభయగోదావరి జిల్లాల్లోని వరద బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వరద నీటిలో మునిగిన గ్రామాల్లోని ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5వేల చొప్పున చెల్లించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు రూ.10.9 కోట్ల నిధులను .....

            [news_tags_keywords] => Flood,Compensation,Ap News
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-09-11 19:34:52
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
ఏపీలో వరద బాధితుల పరిహారం విడుదల - Flood Compensation Released by AP Govt - EENADU
close

తాజా వార్తలు

ఏపీలో వరద బాధితుల పరిహారం విడుదల

అమరావతి: ఉభయగోదావరి జిల్లాల్లోని వరద బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వరద నీటిలో మునిగిన గ్రామాల్లోని ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5వేల చొప్పున చెల్లించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు రూ.10.9 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ పరిహారాన్ని ఉభయ గోదావరి జిల్లాల్లోని బాధితులకు అధికారులకు అందజేయనున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.