close

తాజా వార్తలు

ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు!

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి పెంపుపై సాధారణ పరిపాలన శాఖలో పరిశీలన జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో 42 ఏళ్ల వరకు పెంచిన వయోపరిమితి గడువు ఇటీవల ముగిసింది. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల కంటే అదనంగా ఏడాది లేదా రెండేళ్లకు పెంచే విషయమై అధికారుల మధ్య చర్చలు జరిగాయి. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు రాబోతున్నాయి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.