
తాజా వార్తలు
దిల్లీ: తన నియోజకవర్గమైన వారణాశిలోని ప్రజలను, భాజపా కార్యకర్తలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా చారిత్రక విజయం సాధించింది. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలోని కార్యకర్తలను ఉద్దేశిస్తూ మోదీ ఓ ట్వీట్ చేశారు. ‘వారణాశిలోని కార్యకర్తల పనితీరు గర్వించదగినది. నేను నామినేషన్ వేయడానికి వారణాశికి వెళ్లినప్పుడు ‘అంతా మేమే దగ్గరుండి చూసుకుంటాం సర్’ అని నాకు ధైర్యాన్నిచ్చారు. దాంతో నాకు మళ్లీ వారణాశికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. చెప్పినట్లుగానే అంతా వారే చూసుకున్నారు. వారణాశి ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వారికి సేవ చేయాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను’ అని వెల్లడించారు మోదీ.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- 8 మంది.. 8 గంటలు
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
